శ్రీ వెంకటేశ్వర స్వామి - అమ్మా-నాన్న ఆశీస్సులతో... మను సుజ్జు కిచెన్‌కు స్వాగతం – ప్రతి మెతుకులో ప్రేమ, ప్రతి రుచిలో సంప్రదాయం!

తాజాగా వండి, నేరుగా మీ ఇంటికి

ఆర్డర్ ఫుడ్ ఆన్‌లైన్

మీకు నచ్చిన వంటలు ఎంచుకోండి, వివరాలు నమోదు చేయండి — WhatsApp ద్వారా ఒక్క క్లిక్‌తో ఆర్డర్ పంపండి.

ఆహారం ఒక్క WhatsApp లో — Manu Sujju Kitchen ఆర్డర్ పోస్టర్, WhatsApp 7893441645
ఇంటి రుచి... ఇప్పుడు మీ ఇంటికే!

ఆహారం ఒక్క WhatsApp లో!

గమనిక: మేము అన్ని రోజులూ వెజ్ మరియు నాన్-వెజ్ వంటలు అందిస్తాము. అయితే మంగళవారం మరియు శనివారం నాన్-వెజ్ ఐటమ్‌లు అందుబాటులో ఉండవు (వెజ్ ఐటమ్‌లు మాత్రమే).
పండగ రోజులు మరియు సెలవు దినాల్లో సర్వీస్ అందుబాటులో ఉండదు.

సర్వీస్ ఏరియా: ప్రస్తుతం హైదరాబాద్‌లో S.R. నగర్, మైత్రివనం, అమీర్‌పేట్, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీ హిల్స్, పెద్దమ్మ టెంపుల్, మాధాపూర్ ప్రాంతాల్లో మాత్రమే సర్వీస్ చేస్తున్నాము.

ఆర్డర్ నిబంధనలు
  • ఆర్డర్ చేసే విధానం: మీకు కావలసిన రెసిపీ చెప్పండి — అప్పటికప్పుడు తాజాగా వండి ఇస్తాము.
  • ఆర్డర్ సమయం: ఉదయం 7:00 AM నుంచి ఆర్డర్‌లు స్వీకరిస్తాము. ఏ ఫుడ్ ఆర్డర్ అయినా రాత్రి 8:00 PM లోపు చేయాలి — రాత్రి 10:00 లోపు డెలివరీ చేస్తాము.
  • సెలవులు: పండగ రోజులు, సెలవు దినాల్లో సర్వీస్ ఉండదు.
  • అడ్వాన్స్ నోటీస్: మీరు తినడానికి కనీసం 2 గంటల ముందు ఆర్డర్ చెప్పాలి.
  • డెలివరీ ఛార్జీలు: Rapido డెలివరీ ఛార్జీలు కస్టమర్ భరించాలి.
  • పేమెంట్: ఫుడ్ మొత్తం ఆర్డర్‌కు ముందే కింద ఉన్న PhonePe QR ద్వారా చెల్లించాలి.

టిఫిన్

ఇడ్లీ (4)

VEG

మెత్తని ఇడ్లీలు + చట్నీ

40

మసాలా దోసె

VEG

క్రిస్పీ దోసె + బంగాళదుంప కర్రీ

50

మసాలా ఉప్మా

VEG
50

పూరీ (2) + కుర్మా

VEG
50

ఉగ్గని + బజ్జీ

VEG
79

నెయ్యి పొంగల్ సాంబార్

VEG
89

మీల్స్

వెజ్ మీల్స్ — Single (1 person)

VEG

అన్నం, పప్పు, కూర, మజ్జిగ

119

నాన్-వెజ్ మీల్స్ — Single (1 person)

NON-VEG

అన్నం, చికెన్ కర్రీ, పెరుగు

169

పెరుగన్నం

VEG
60

బిర్యానీ

హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ

NON-VEG
Single (1 person)149
Full (2 persons)259

వెజ్ బిర్యానీ

VEG
Single (1 person)119
Full (2 persons)209

క్యాప్సికమ్ రైస్ — Single (1 person)

VEG
139

చట్నీలు

రాయలసీమ గొడ్డు చట్నీ (250g)

VEG
65

టమోటా పచ్చడి (250g)

VEG
75

పచ్చళ్ళు

మ్యాంగో పికిల్

VEG
250g199
500g349
1 Kg649

టమోటా పికిల్

VEG
250g179
500g299
1 Kg549

చికెన్ పికిల్ — బోన్‌లెస్

NON-VEG
250g299
500g599
1 Kg1198

మటన్ పికిల్ — బోన్‌లెస్

NON-VEG
250g499
500g899
1 Kg1699

స్వీట్స్

మ్యాంగో కస్టర్డ్

VEG
100

కస్టమర్ రివ్యూలు

మా కస్టమర్‌ల నిజమైన అభిప్రాయాలు

మీ రివ్యూ రాయండి

మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది.

రేటింగ్: