శ్రీ వెంకటేశ్వర స్వామి - అమ్మా-నాన్న ఆశీస్సులతో... మను సుజ్జు కిచెన్‌కు స్వాగతం – ప్రతి మెతుకులో ప్రేమ, ప్రతి రుచిలో సంప్రదాయం!

నిరాకరణ ప్రకటన

మన సుజ్జు కిచెన్ వెబ్‌సైట్‌లోని సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఈ నిరాకరణ ప్రకటనను దయచేసి శ్రద్ధగా చదవండి.

1

సాధారణ సమాచారం

ఈ వెబ్‌సైట్‌లో అందించే అన్ని వంటకాలు, చిట్కాలు, సమాచారం మా అనుభవాలు, పరిశోధనలు మరియు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడినవి. ఇవి వృత్తిపరమైన సలహాగా భావించబడవు.

2

ఆరోగ్య సంబంధిత నిరాకరణ

ఈ వెబ్‌సైట్‌లోని వంటకాలు సాధారణ ఆహార సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆహార పరిమితులు, అలర్జీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నారు, దయచేసి వైద్యుడిని సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ప్రయత్నించండి.

3

ఫలితాలపై హామీ లేదు

వంటకాలలో ఉపయోగించే పదార్థాలు, పరిమాణాలు, పధ్ధతులు మిదిన పండే ఫలితాల వల్ల ఫలితాలు మారవచ్చు. అదే వంటకం ప్రతి ఒక్కరికి ఒకే విధంగా వస్తుందన్న హామీ ఇవ్వలేము.

4

బాహ్య లింకులు

మా వెబ్‌సైట్‌లో ఇతర వెబ్‌సైట్‌లకు లింకులు ఉండవచ్చు. వాటి కంటెంట్, భద్రత లేదా విధానాలకు మనం బాధ్యత వహించము.

5

కాపీరైట్

ఈ వెబ్‌సైట్‌లోని అన్ని కంటెంట్ (వంటకాలు, ఫొటోలు, టెక్స్ట్, వీడియోలు, లోగో) మన సుజ్జు కిచెన్ యొక్క మేధోసంపత్తి. ముందస్తు అనుమతి లేకుండా కాపీ చేయడం, పునఃప్రచురణ, పంపిణీ నిషిద్ధం.

6

మార్పులు

ఈ నిరాకరణ ప్రకటనను ఎప్పుడైనా మార్చడానికి మనకు హక్కు ఉంది. ఏ మార్పులు చేసినా ఈ పేజీలో నవీకరించబడతాయి.

7

అంగీకారం

ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ద్వారా మీరు ఈ నిరాకరణ ప్రకటనలో వెరొన్ని నిబంధనలను మరియు షరతులను అంగీకరిస్తున్నట్లు భావించాలి.

కొత్త రెసిపీలు మీకు కావాలా?

కొత్త రెసిపీలు, టిప్స్ మరియు ప్రత్యేక కంటెంట్ కోసం మా న్యూస్‌లెటర్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి.